160 మంది మహా సీఎం భద్రతా సిబ్బందికి క్వారంటైన్
మహారాష్ట్ర్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత భద్రతా సిబ్బందిలోని సుమారు 160 మందిని బాంద్రాఈస్ట్లో క్వారంటైన్ చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ సమీపంలోని ఓ చాయ్‌వాలాకు కరోనా రావడమే ఇందుకు కారణం. సీఎం ఇంటిలో డ్యూటీ చేసే భద్రతా సిబ్బంది తరచుగా ఆ చాయ్‌వాలా దగ్గర టీ తాగుతారు. అతని ను…